ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-06-27T04:03:14+05:30

ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొల్ల రామన్న, గుర్రాల రాజవేణులతో కలిసి ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న శాంతికుమారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, జూన్‌ 26: ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను రద్దు చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి శాంతికుమారి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎస్‌యూటీఎఫ్‌ భవన్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొల్ల రామన్న, గుర్రాల రాజవేణులతో కలిసి  ఆమె మాట్లాడారు. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు మన బడి, ఇంగ్లీషు మీడియం పథకాలు అమలు జరగాలంటే ఉపాధ్యాయులు, ఎంఈవోల నియామకాలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు సిబ్బందిని నియమించాలని, యూనిఫాంలను పంపిణీ  చేయాలని డిమాండ్‌ చేశారు నాయకులు నర్సయ్య, చంద్రమౌళి, జైపాల్‌, కిరణ్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2022-06-27T04:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising