ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాదిగలను విస్మరిస్తే పార్టీలకు గుణపాఠం తప్పదు

ABN, First Publish Date - 2022-05-26T03:57:21+05:30

రాజకీయ పార్టీలు మాదిగలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయని, అన్ని రాజకీయ పార్టీలు పదవుల కేటాయింపులో సముచిత స్థానం కల్పించాలని మాదిగ హ క్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. నస్పూర్‌ ప్రెస్‌క్లబ్‌లో బుఽధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాదిగలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేస్తున్నాడని ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న రేగుంట సునీల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నస్పూర్‌, మే  25: రాజకీయ పార్టీలు మాదిగలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నాయని, అన్ని రాజకీయ పార్టీలు పదవుల కేటాయింపులో సముచిత స్థానం కల్పించాలని మాదిగ హ క్కుల దండోర రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్‌ మాదిగ డిమాండ్‌ చేశారు. నస్పూర్‌ ప్రెస్‌క్లబ్‌లో బుఽధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాదిగలకు మంత్రి వర్గంలో స్థానం కల్పించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని,  సచివాలయాలనికి అంబేద్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కోనసీమకు అంబేద్కర్‌ పేరును వ్యతిరేకిస్తూ విధ్యంసాలు సృష్టిస్తున్న అరాచక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మాదిగ హక్కుల దండోరా జిల్లా ఇన్‌చార్జి లింగంపల్లి వెంకటేష్‌ మాదిగ, జిల్లా అధ్యక్షుడు చిలుక రాజనర్సు మాదిగ, నాయకులు విజయ్‌ మాదిగ, కిరణ్‌, గిరిబాబు, పాల్గొన్నారు.   

Updated Date - 2022-05-26T03:57:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising