ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత బంధు దేశానికే ఆదర్శం

ABN, First Publish Date - 2022-05-21T03:34:09+05:30

సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నా రు. దేవునిగూడలో లబ్ధిదా రులకు మంజూరైన ట్రాక్ట ర్లను శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. దళితులను ధనవంతులను చేయడానికి సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారునికి రూ. 10 లక్షలు అందిస్తా మని, దళితులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు. రాంపూర్‌లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

లబ్ధిదారులకు ట్రాక్టర్‌లను అందజేస్తున్న ఎమ్మెల్యే రేఖానాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జన్నారం, మే 20 : సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నా రు. దేవునిగూడలో లబ్ధిదా రులకు మంజూరైన ట్రాక్ట ర్లను శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడారు. దళితులను ధనవంతులను చేయడానికి సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారునికి రూ. 10 లక్షలు అందిస్తా మని, దళితులు సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి చెందాలన్నారు.  రాంపూర్‌లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీపీ మాదాడి సరోజన, వైస్‌ ఎంపీపీ వినయ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజారాంరెడ్డి, రాజేష్‌ యాదవ్‌, కోఆప్షన్‌ మున్వర్‌ఆలీఖాన్‌, సర్పంచు శిరీష గోపాల్‌రెడ్డి, ఎంపీడీవో అరుణరాణి, ప్రజలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T03:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising