ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసిఫాబాద్‌లో భారీ వర్షం

ABN, First Publish Date - 2022-08-08T04:14:57+05:30

ఆసిఫాబాద్‌ పట్టణంతో పాటు మండ లంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. భారీవర్షానికి పట్టణం లోని పైకాజీనగర్‌, కంఠకాలనీలలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. కాలనీలలో రోడ్లన్నీ చెరువులను తలపించే విధంగా వరద నీటితో నిండిపోయాయి.

భారీ వర్షంతో ఆసిఫాబాద్‌ పట్టణం పైకాజీనగర్‌ కాలనీలో చేరిన వరద నీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, ఆగస్టు 7: ఆసిఫాబాద్‌ పట్టణంతో పాటు మండ లంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. భారీవర్షానికి పట్టణం లోని పైకాజీనగర్‌, కంఠకాలనీలలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడ్డారు. కాలనీలలో రోడ్లన్నీ చెరువులను తలపించే విధంగా వరద నీటితో నిండిపోయాయి. భారీవర్షం కురిసినప్పుడల్లా వరదనీటితో కాలనీలు నీట మునుగు తుండడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షాకాలంలో ప్రతిసారి ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలతో మండలంలోని ఈదులవాడగ్రామంలో తూమోజు ప్రసాద్‌ ఇల్లు కూలిపోయింది. 

బెజ్జూరు: మండలంలో ఆదివారం అరగంటపాటు భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని వాగులు స్వల్పంగా ఉప్పొంగాయి. ఆదివారం వారసంత కావడంతో వర్షం కురిసిన కారణంగా వ్యాపారలు, కొనగోలు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షంలోనే వ్యాపారులు నేలపై కూర్చుని కూరగాయలు విక్రయించారు.

Updated Date - 2022-08-08T04:14:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising