ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షంతో అతలాకుతలం

ABN, First Publish Date - 2022-05-27T04:36:36+05:30

మండలంలోని కలమడుగు, ఇం దన్‌పల్లి, జన్నారం, మొర్రిగూడెం, మురిమడుగుతో పాటు పలు గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కలమడుగు గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కలమడుగు, మురిమడుగు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న సుమా రు 300 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిపోయిందని రైతులు తెలిపారు. పలు చోట్ల గాలి వాన అధికంగా రావడంతో చెట్లు విరిగిపడ్డాయి. మట్టి రోడ్లన్నీ బురద మయంగా మారాయి.

కలమడుగులో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జన్నారం, మే 26: మండలంలోని కలమడుగు, ఇం దన్‌పల్లి, జన్నారం, మొర్రిగూడెం, మురిమడుగుతో పాటు పలు గ్రామాల్లో బుధవారం అర్ధరాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కలమడుగు గ్రామంలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కలమడుగు, మురిమడుగు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న సుమా రు 300 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిపోయిందని రైతులు తెలిపారు. పలు చోట్ల గాలి వాన అధికంగా రావడంతో చెట్లు విరిగిపడ్డాయి. మట్టి రోడ్లన్నీ బురద మయంగా మారాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడం తో  రాత్రంతా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడ డంతో చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. గురువారం ఉదయం అధికారులు మరమ్మతు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారు.  

Updated Date - 2022-05-27T04:36:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising