ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా అంతర్జాతీయ బాలికా దినోత్సవం

ABN, First Publish Date - 2022-10-12T05:42:37+05:30

మండల కేంద్రం కుంటాలలోని శాంతినికేతన్‌ పాఠ శాలలో మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వి హంచారు.

కుంటాలలో బాలికల దినోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుంటాల, అక్టోబరు 11 : మండల కేంద్రం కుంటాలలోని శాంతినికేతన్‌ పాఠ శాలలో మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వి హంచారు. ఈ సందర్భంగా విద్యార్థులచే పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సంతోష్‌, కరస్సాండెంట్‌ ప్రవీణ్‌ కుమార్‌, విద్యార్థులున్నారు. 

దస్తూరాబాద్‌ : మండలంలోని గొడిసిర్యాల్‌ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మల్లయ్య మాట్లాడు తూ... ప్రతీఒక్కరూ బాలికల అభ్యున్నతికి పాటుపడాలని, వారి హక్కులను రక్షించేలా కృషి చేయాలన్నారు. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివా రించి, వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించిందని పేర్కొన్నారు. తదనంతరం పాఠశాలలోని బాలిక లకు స్వీట్లు పంచుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యా యులు శ్రీదేవి, రాధిక, వెంకట్రాజం, రాజమణి, సత్యం, రోహిణి, విద్యార్థులు పాల్గొన్నారు. 

నిర్మల్‌ కల్చరల్‌ : స్థానిక సోఫీనగర్‌ బాలికల గురుకుల విద్యాలయంలో మంగళవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా విద్యార్థినులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్‌ గంగాశంకర్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-12T05:42:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising