ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా దమ్మచక్ర పరివర్తన్‌ దివస్‌

ABN, First Publish Date - 2022-10-07T04:45:44+05:30

దమ్మచక్ర పరివర్తన్‌ దివస్‌ను బుధవారం మండ లంలో అంబేద్కర్‌సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంద ర్భంగా వివిధ గ్రామాల్లో పంచశీల్‌ పతకాలను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్‌, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బౌద్ధమహాసభ అధ్యక్షుడు జైరాం ఉప్రె, అంబేద్కర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్‌ మహోల్‌ కార్‌, నాయకులు పాల్గొన్నారు.

వాంకిడిలో పూజలు నిర్వహిస్తున్న బౌద్ధ ఉపాసకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంకిడి, అక్టోబరు 6: దమ్మచక్ర పరివర్తన్‌ దివస్‌ను బుధవారం  మండ లంలో అంబేద్కర్‌సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సంద ర్భంగా వివిధ గ్రామాల్లో పంచశీల్‌ పతకాలను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్‌, గౌతమ బుద్ధుడి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బౌద్ధమహాసభ అధ్యక్షుడు జైరాం ఉప్రె, అంబేద్కర్‌ సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్‌ మహోల్‌ కార్‌,  నాయకులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి): మండలంలోని డోర్‌పల్లి గ్రామంలో బుధవారం దమ్మచక్ర దివస్‌ ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ సువర్ణ అంబే ద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అదేవిధంగా మండల కేంద్రంలోని అంబే ద్కర్‌భవన్‌, డౌనల్‌లోని అంబేద్కర్‌ విగ్రహం, లోనవెల్లి, కర్జపల్లి గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్ర హాలకు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి దమ్మచక్ర దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 


Updated Date - 2022-10-07T04:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising