ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా భగత్‌సింగ్‌ జయంతి

ABN, First Publish Date - 2022-09-29T03:33:34+05:30

విప్లవ కెరటం భగత్‌సింగ్‌ జయంతిని బీసీ యువజనసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. నాయకులు నాగరాజు, ప్రశాంత్‌, తరుణ్‌, ప్రణీత్‌, రాజశేఖర్‌, రాజేష్‌, సాగర్‌ పాల్గొన్నారు.

భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న బీసీ సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 28: విప్లవ కెరటం భగత్‌సింగ్‌ జయంతిని బీసీ యువజనసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాలులు అర్పించారు. నాయకులు నాగరాజు, ప్రశాంత్‌, తరుణ్‌, ప్రణీత్‌, రాజశేఖర్‌, రాజేష్‌, సాగర్‌ పాల్గొన్నారు.

కెరమెరి: మండలంలో డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాయకులు రాంచందర్‌, మారుతి, సాయి, భీంరావు,సాయికుమార్‌ పాల్గొన్నారు.  

చింతలమానేపల్లి: మండలంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ నానయ్య భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. నాయకులు వెంకన్న, మారుతి, పాపయ్య, ఆకాష్‌, లహన్సు, జగదీష్‌, తివారీ పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి): మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎస్సై రవి కుమార్‌, ప్రిన్సిపాల్‌ కల్యాణి, ఏబీవీపీ నాయకులు అరుణ్‌కుమార్‌, అంజలి, నవీన్‌, ప్రశాంత్‌, విష్ణు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T03:33:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising