ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి

ABN, First Publish Date - 2022-08-20T03:52:20+05:30

కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో వరుణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లొద్దిగూడ గ్రామపరిధిలో కోలాంగూడ, రాఘాపూర్‌ గ్రామాలను ఆయన సందర్శిం చి 25మందికి కోడిపిల్లలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆది వాసీకులం గిరిజనులు కోళ్ల పెంపకంను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాల న్నారు.

కోళ్లను పంపిణీ చేస్తున్న ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి

లింగాపూర్‌, ఆగస్టు 19: కోళ్ల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలని ఐటీడీఏ పీవో వరుణ్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని లొద్దిగూడ గ్రామపరిధిలో కోలాంగూడ, రాఘాపూర్‌ గ్రామాలను ఆయన సందర్శిం చి 25మందికి కోడిపిల్లలను పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆది వాసీకులం గిరిజనులు కోళ్ల పెంపకంను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాల న్నారు. కోలాం గిరిజన జీవనస్థితులలో మార్పులు రావాలని కోరారు. అనంతరం జాముల్‌ధర నుంచి చీమనేతండా వరకు భారీ వర్షా లతో చెడిపోయిన రోడ్డును మరమ్మతులు చేపిస్తా మని హామీ ఇచ్చారు. మోడిగూడలో తల్లిదం డ్రులు చనిపోయి అనాథలుగా మిగిలిన ముగ్గురు పిల్లలను పరామర్శించి ఐటీడీఏ ద్వారా ఆదుకుంటామని అన్నారు. ఐటీడీఏ ఏపీవో భాస్కర్‌, ఎంపీడీవో ప్రసాద్‌, సర్పంచ్‌ అనురాధ, ఎంపీవో ఉమర్‌షరీఫ్‌, కార్యదర్శి సాగర్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-20T03:52:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising