ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారాన్ని విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-07-02T07:00:15+05:30

హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత అన్నారు.

గ్రామ పంచాయతీ ప్రాంగణంలో మాట్లాడుతున్న డీపీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంబి, జూలై 1 : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత అన్నారు. శుక్రవారం మండలం లోని లోతర్య తండా, పెంబి గ్రామంలో పర్య టించి నర్సరీలు, క్రీడాప్రాంగణాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఖాళీ స్థలా లను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలన్నారు. లోతర్య తండా శ్మశాన వాటిక బిల్లు చెల్లింపులో జాప్యం జరిగిందని పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం ఆ గ్రామంలో డీపీవో విచారణ చేపట్టారు. ఎంపీవో ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పెంబిలో క్రీడా ప్రాంగణం సక్రమంగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో చిక్యాల రత్నాకర్‌రావు, సర్పంచ్‌ శాంకీబాయి, పంచాయతీ కార్యదర్శి భీంరావు, నాయకులు బానావత్‌ విలాస్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T07:00:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising