ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా దసరా ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-10-07T04:48:31+05:30

జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో దసరా సంబరాలు అంబ రాన్నంటాయి. ఆసిఫాబాద్‌ పట్టణంలోని పెద్దవాగు నది తీరాన కేస్లాపూర్‌ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విజయదశమిని పురస్కరించుకుని శమీపూజ చేపట్టారు.

ఆయుధ పూజ నిర్వహిస్తున్న ఎస్పీ సురేష్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌/బెజ్జూరు/పెంచికలపేట/చింతలమానేపల్లి/దహెగాం/జైనూరు/కౌటాల, అక్టోబరు 6: జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో దసరా సంబరాలు అంబ రాన్నంటాయి. ఆసిఫాబాద్‌ పట్టణంలోని పెద్దవాగు నది తీరాన కేస్లాపూర్‌ ఆంజనేయస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విజయదశమిని పురస్కరించుకుని శమీపూజ చేపట్టారు. కరీంనగర్‌ కళాకారుల బృందం భక్తీ సంగీత కార్యక్రమాలు, వినోదాత్మక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం రావణ దిష్టిబొమ్మ దహనం నిర్వహించారు. కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ రాణా ప్రతాప్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గాదవేణి మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు. మండలాల్లో శమీ పూజలు ఘనంగా నిర్వహించారు. జమ్మిఆకును తెంపి బంగారం అని పంచుతూ దసరా శుభాకాంక్షలు తెలు పుకున్నారు. అనంతరం ఒక్కరికొకరు ఆలింగనం చేసు కుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కౌటాలలో సీఐ బుద్ధేస్వామి ఆయుధ పూజ నిర్వహించారు.

Updated Date - 2022-10-07T04:48:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising