ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2022-08-07T06:14:15+05:30

క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి జన్మదిన వేడుకలను ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య ఘనంగా జరుపుకున్నారు.

ముథోల్‌లో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముథోల్‌, ఆగస్టు 6 : క్యాంపు కార్యాలయంలో శనివారం రోజున ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి జన్మదిన వేడుకలను ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్‌ కట్‌ చేశారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు తినిపించారు. శ్రీ సరస్వతి దేవాలయం అర్చకులు సంజీవ్‌ మహారాజ్‌తో పాటు వేద పండితుల ఆధ్వ ర్యంలో ఆశీర్వదించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందించారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావడతో క్యాంపు కార్యాలయం కిక్కిరిసి పోయింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-07T06:14:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising