ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హజ్‌ యాత్రికులకు ప్రభుత్వ సహకారం

ABN, First Publish Date - 2022-05-22T06:54:01+05:30

హజ్‌ యాత్రికులకు ప్రభుత్వం అన్నిరకాల స హకారం అందిస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ కల్చరల్‌, మే 21 : హజ్‌ యాత్రికులకు ప్రభుత్వం అన్నిరకాల స హకారం అందిస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన నిర్మల్‌లో నిర్వహిస్తున్న హజ్‌యాత్ర శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ... హజ్‌యాత్ర ఎంతో పవిత్రమైందని అన్నారు. ఆర్థిక స్తోమత లేని వారికి సైతం ప్రభుత్వం యాత్రకు వెళ్లే ఏర్పాట్లు కల్పిస్తున్నా మని అన్నారు. హజ్‌ యాత్రకు వెళ్లేందుకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. యాత్ర పట్ల శిక్షణ ఇవ్వడం అభినందనీయమన్నారు. నిర్మల్‌లో హజ్‌ హౌస్‌ భవన నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని తెలిపారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ పాల్గొన్నారు. మతపెద్దలు జియారత్‌ ఈ మదీనా యాత్రకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, హజ్‌ కమిటీ రాష్ట్ర సభ్యుడు నజీరుద్దీన్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-22T06:54:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising