ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా గణేష్‌ నిమజ్జనం

ABN, First Publish Date - 2022-09-11T04:01:01+05:30

ఆసిఫాబాద్‌ పట్ట ణంలో శనివారం పలుకాలనీల్లో ప్రతిష్టించిన వినాయ కవిగ్రహాలను నిర్వహకులు నిమజ్జనం చేశారు. పట్టణంలోని సాయికాలనీ, బ్రాహ్మణ్‌వాడ, బాపునగర్‌ కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు నిమజ్జనం నిర్వహించారు.

వాంకిడిలో శోభాయాత్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 10: ఆసిఫాబాద్‌ పట్ట ణంలో శనివారం పలుకాలనీల్లో ప్రతిష్టించిన వినాయ కవిగ్రహాలను నిర్వహకులు నిమజ్జనం చేశారు. పట్టణంలోని సాయికాలనీ, బ్రాహ్మణ్‌వాడ, బాపునగర్‌ కాలనీల్లో ప్రతిష్ఠించిన గణనాథులకు నిమజ్జనం నిర్వహించారు. ఈ సంద ర్భంగా బాపునగర్‌ శారదగణేష్‌ మండప గణనాథుడి వద్ద నవరాత్రులు పూజలం దుకున్న రూ.21వేల విలువ గల కరెన్సీదండను రూ.55 వేలకు సాయిని నర్సింహులు దక్కించుకున్నాడు. లడ్డూను రూ.30 వేలకు పుల్లూరి రవీందర్‌ దక్కించుకున్నాడు. 50 గ్రాముల వెండీ లక్కీడ్రా విజేతగా సుదర్శణ్‌ నిలువగా గెలుపొందిన వారికి జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, మాజీఎంపీపీ బాలేష్‌గౌడ్‌ బహుమతులు ప్రదానం చేశారు. నిమ జ్జనం సందర్భంగా మహిళల నృత్యాలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి.

వాంకిడి: మండలకేంద్రంలో శనివారం గణేష్‌ నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. వినాయక విగ్ర హాలను మండల కేంద్రంలోని ప్రధానవీధుల గుండా భాజాభజంత్రీలతో ఉరేగిస్తూ నృత్యాలు చేశారు. అనంతరం స్థానిక చికిలివాగులో నిమజ్జనం చేశారు.

Updated Date - 2022-09-11T04:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising