ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటీ నుంచి సీతాగోంది ఆత్రం వంశీయుల పెర్సాపేన్‌ ఉత్సవాలు

ABN, First Publish Date - 2022-05-17T04:01:44+05:30

మండలంలోని సీతాగోంది-పంగడి గ్రామాల్లో సీతాగోంది ఆత్రం వంశీయుల పెద్దదేవుడి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైస్‌ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌ రాజా, పంగడి సర్పంచ్‌ ఆత్రంజాలీంషారాజా తెలి పారు. ఈనెల17న పెర్సాపెన్‌ ఉత్సవాలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు.

పూజలు చేస్తున్న సీతాగోంది ఆత్రం వంశీయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిర్పూర్‌(యూ), మే 16: మండలంలోని సీతాగోంది-పంగడి గ్రామాల్లో సీతాగోంది ఆత్రం వంశీయుల పెద్దదేవుడి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వైస్‌ఎంపీపీ ఆత్రం ప్రకాష్‌ రాజా, పంగడి సర్పంచ్‌ ఆత్రంజాలీంషారాజా తెలి పారు. ఈనెల17న పెర్సాపెన్‌ ఉత్సవాలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. 18న పెర్సా పెన్‌ ఊరేగింపుతోపాటు మహాపూజ ఉంటుంద న్నారు. 19న పెన్‌సోడ్సువాల్‌, అదే విధంగా శతీక్‌ దేవతలపూజ ఉంటుందన్నారు. 20న మసేమాల్‌ దేవుని మహాపూజ ఉంటుంద న్నారు. 21న ముగింపు కార్యక్రమం ఉంటుంద న్నారు. కార్యక్రమానికి ఉమ్మడిజిల్లాతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్‌, యవత్‌మల్‌, నాందేడ్‌ జిల్లాల నుంచి సీతా గోంది ఆత్రం వంశీయులు, ఆ దివాసీలు హాజ రవుతారన్నారు.

Updated Date - 2022-05-17T04:01:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising