ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెనూ ప్రకారం భోజనం పెట్టాలి

ABN, First Publish Date - 2022-08-18T04:15:16+05:30

మెనూ ప్రకారం విద్యా ర్థులకు భోజనంపెట్టాలని అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని కస్తూర్బావిద్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు.

విద్యార్థుల సామర్థ్యంను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పేయ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

సిర్పూర్‌(టి), ఆగస్టు 17: మెనూ ప్రకారం విద్యా ర్థులకు భోజనంపెట్టాలని అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని కస్తూర్బావిద్యాలయాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతిగదులకు వెళ్లి విద్యార్థులను ప్రశ్నలు అడిగి సామర్థ్యంను పరీక్షించారు. ఉపాధ్యా యులు విద్యాబోధన పకడ్బందీగా చేయాలన్నారు. వంట గదిలోకి వెళ్లి మధ్యాహ్న భోజనంతో పాటు సరు కులను పరిశీలించారు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థు లకు వడ్డించాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. ఉపాధిహామీ పనులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొదటి సారిగా మండలానికి రావడంతో ఆమెను ఐకేపీసిబ్బంది సన్మా నించారు. డీఆర్డీఏ ఏపీడీ కుటుంబరావు, ఎంపీడీవో రాజేశ్వర్‌, ఏపీఓ రామ్మోహన్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-18T04:15:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising