ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టైర్‌ పంక్చర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2022-05-27T04:38:37+05:30

పట్టణంలోని పెద్దవాగు సమీపంలోని పెట్రోల్‌ బంకు పక్కన ఉన్న టైర్‌పంక్చర్‌ దుకాణంలో గురువారం ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్‌కు చెందిన షాజాద్‌.. పెట్రోల్‌బంకు పక్కనే టైర్‌పంక్చర్‌ దుకాణం నిర్వ హిస్తున్నాడు. దుకాణం పక్కనే ఉన్న పంట చేనులో పత్తికర్రలను కాల్చారు.

కాలిపోతున్న టైర్‌ పంక్చర్‌ దుకాణం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 26: పట్టణంలోని పెద్దవాగు సమీపంలోని పెట్రోల్‌ బంకు పక్కన ఉన్న టైర్‌పంక్చర్‌ దుకాణంలో గురువారం ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. బీహర్‌కు చెందిన షాజాద్‌.. పెట్రోల్‌బంకు పక్కనే టైర్‌పంక్చర్‌ దుకాణం నిర్వ హిస్తున్నాడు. దుకాణం పక్కనే ఉన్న పంట చేనులో పత్తికర్రలను కాల్చారు. గాలికి మంటలు పక్కనున్న టైర్ల దుకాణానికి అంటుకు న్నాయి. వెంటనే పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకు సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం సమా చారం అందుకున్న ఆగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను పూర్తిగా ఆర్పి వేశారు. ప్రమా దంలో దుకాణం ముందున్న టైర్లన్నీ దగ్ధమ య్యాయి. దీంతో రూ.40వేలు ఆస్తినష్టం జరిగి నట్లు బాధితుడు తెలిపారు.


అగ్నిప్రమాదంలో రెండ్లు ఇళ్లు దగ్ధం

వాంకిడి: మండలంలోని నవేగూడ గ్రామంలో గురువారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో గుర్నులేమోహన్‌, సెండెశం కర్‌కు చెందిన రెండుఇళ్లు దగ్ధమయ్యాయి. గుర్నులే మొహన్‌ ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో తీవ్రంగా నష్టం కలిగింది. ఇంట్లో ఉన్న రూ. 2 లక్షలు నగదు, రెండున్నర తులాల భంగారం, 30 తులాల వెండి, బియ్యం, జొన్నలు, పప్పు దినులు, టీవీ, మంచాలు, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. సెండె శంకర్‌కు చెందిన మూడుతులాల బంగా రం, మంచాలు, బీరువాబియ్యం, పప్పు దినుసులు కాలి బుడిదయ్యాయి.

 ఫైర్‌ఇంజన్‌ సకాలంలో రాకపోవడంతో మంటలు అదుపులోకి రాక ఆస్థినష్టం పెరిగిందని స్థానికులు ఆరోపించారు. సంఘటన స్థలానికి సీఐశ్రీనివాస్‌, ఎంఆర్‌ఐ ప్రమీల చేరుకుని అగ్ని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2022-05-27T04:38:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising