ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్సాహంగా పోలీసుల 2కే రన్‌

ABN, First Publish Date - 2022-06-27T04:21:05+05:30

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్‌ను సీఐ శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు 2కేరన్‌ నిర్వహించామన్నారు.

వాంకిడిలో 2కే రన్‌లో పాల్గొన్న సీఐ, ఎస్సై, స్థానిక యువకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాంకిడి, జూన్‌ 26: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆదివారం పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్‌ను సీఐ శ్రీనివాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలపై యువతకు అవగాహన కల్పించేందుకు 2కేరన్‌ నిర్వహించామన్నారు. ఈసందర్భంగా యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. 2కేరన్‌లో విజేతలుగా నిలిచిన యువకులకు ప్రత్యేక బహు మతులు అందజేశారు. కార్యక్రమంలో ఎస్సై డీకొండరమేష్‌, మహిళా ఎస్సై లావణ్య, ఏఎస్సైఓంపాల్‌, పోలీసులు, యువకులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: యువత మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని పట్టణ సీఐ రవీందర్‌ అన్నారు. ఆదివారం స్థానికంగా పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత మత్తుకు బానిస కావద్దన్నారు. యువతకు మత్తుపదార్ధాలతో కలిగే వివిధ సమస్యలపై సీఐ అవగాహన పరిచారు. ఎస్సై రాజ్యలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T04:21:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising