ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్జీయూకేటీలో ఇంధన పొదుపు దినోత్సవం

ABN, First Publish Date - 2022-12-15T02:11:21+05:30

బాసర ఆర్జీయూకేటీలో బుధవారం ఇంధన పొదుపు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఇంధన దినోత్సవం సందర్భంగా ర్యాలీని ప్రారంభిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాసర, డిసెంబరు, 14 : బాసర ఆర్జీయూకేటీలో బుధవారం ఇంధన పొదుపు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేపట్టిన 2 కేవాక్‌ కార్యక్రమంలో విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా డైరెక్టర్‌ సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఇంధన వినియోగం పెరిగిపోతుందని ఫలితంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభా వం పడుతుందని అన్నారు. ఇంధన వనరులను అవసరాల మేరకే విని యోగించుకోవాలని చెప్పారు. ఇంధన పొదుపును అన్ని వర్గాల వారు అల వర్చుకోవాలని సూచించారు. యూనివ ర్సిటీలో ప్రతి నెలా రూ.5 లక్షల మేరకు విద్యుత్‌ పొదుపు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ డా.చంద్రశేఖర్‌, అసోసియేట్‌ డీన్‌లు నామిని, రాకేష్‌, దత్తు, అధ్యాపకులు నరేంధర్‌, ప్రభాకర్‌, పాల్గొన్నారు

Updated Date - 2022-12-15T02:11:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising