ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుంది

ABN, First Publish Date - 2022-01-17T03:59:54+05:30

క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని కోనేరు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ కోనేరు వంశీ అన్నారు. ఆదివారం ఎస్పీఎం క్రీడా మైదానంలో పట్టణానికి చెందిన వార్డుల లీగ్‌ మ్యాచ్‌ ను ప్రారంభించారు.

బహుమతులను అందజేస్తున్న కోనేరు వంశీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-కోనేరు చారిటబల్‌ ట్రస్టు చైర్మన్‌ కోనేరు వంశీ 

కాగజ్‌నగర్‌, జనవరి 16: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని కోనేరు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ కోనేరు వంశీ అన్నారు. ఆదివారం ఎస్పీఎం క్రీడా మైదానంలో పట్టణానికి చెందిన వార్డుల లీగ్‌ మ్యాచ్‌ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ క్రీడలతో మానిసికోల్లాసంతో పాటు శరీర దారుడ్యత పెరుగుతుందన్నారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన వివిధవార్డుల క్రీడాకారులు పాల్గొ న్నారు. అనంతరం గెలుపొందిన జట్టుకు, అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.

Updated Date - 2022-01-17T03:59:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising