ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూడెం వంతెనను పరిశీలించిన డీఎస్పీ

ABN, First Publish Date - 2022-05-18T04:01:17+05:30

తెలంగాణ- మహారాష్ట్రలను కలుపుతూ మండలంలోని గూడెం సమీపంలో ప్రాణహిత నదిపై నిర్మించిన వంతెనను మంగళవారం కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ బుద్దే స్వామి పరిశీలించారు

గూడెం వంతెనను పరిశీలిస్తున్న కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ బుద్దే స్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, మే 17: తెలంగాణ- మహారాష్ట్రలను కలుపుతూ మండలంలోని గూడెం సమీపంలో ప్రాణహిత నదిపై నిర్మించిన వంతెనను మంగళవారం కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ బుద్దే స్వామి పరిశీలించారు. ఇటీవల  వంతెనకు 20 కిలో మీటర్లలోని మహారాష్ట్ర హేటపల్లి సమీప ప్రాంతంలో మావోయిస్టులు ఓ కాంట్రాక్టర్‌కు చెందిన రెండు ఎక్స్‌కవేటర్లు ఒక లారీ, ఒక ట్రాక్టర్‌తో సహా ఇతర వాహనాలను ధ్వంసం చేశారు. ఇదే సమయంలో గూడెం వంతెనకు ఏర్పాటు చేసిన శిలాఫలాకాలు ధ్వంసం కావడం చర్చనీయాంశం అయింది. దీంతో కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్‌, కౌటాల సీఐ బుద్దే స్వామి ధ్వంసం అయిన శిలాఫలాకలను పరిశీలిం చారు. గాలి దుమారం, వడగండ్ల వర్షం రావడంతోనే ధ్వంసమయ్యా యని తెలిపారు. వీరి వెంట ఎస్సై విజయ్‌ సిబ్బంది ఉన్నారు. 

Updated Date - 2022-05-18T04:01:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising