‘ఉపాధిహామీ’ పనులు కల్పించాలని ధర్నా
ABN, First Publish Date - 2022-10-18T03:25:56+05:30
నస్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట తెలం గాణ అసంఘటిత కూలీ బిడ్డల సంఘం ఆధ్వర్యంలో ఉపాధిహామీ కూలీలు సోమవారం ధర్నా చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామ పం చాయతీగా ఉన్న సమయంలో ఉపాధిహామీ పనులు కొనసాగించారని, మున్సి పాలిటీగా ఏర్పాటుతో మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
నస్పూర్, అక్టోబరు 17: నస్పూర్ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట తెలం గాణ అసంఘటిత కూలీ బిడ్డల సంఘం ఆధ్వర్యంలో ఉపాధిహామీ కూలీలు సోమవారం ధర్నా చేపట్టారు. పలువురు నాయకులు మాట్లాడుతూ గ్రామ పం చాయతీగా ఉన్న సమయంలో ఉపాధిహామీ పనులు కొనసాగించారని, మున్సి పాలిటీగా ఏర్పాటుతో మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల కూలీలు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఉపాధిహామీ పనులను తిరిగి కొన సాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ రమేష్‌కు అందించారు. కార్యక్రమంలో దేవవరం, రమణారెడ్డి, లింగంపల్లి భానుచందర్, దేవపాల, సంధ్య, సమీర పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T03:25:56+05:30 IST