ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసిఫాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ఆశా వర్కర్ల ధర్నా

ABN, First Publish Date - 2022-12-16T22:14:57+05:30

ఆసిఫాబాద్‌, డిసెంబరు 16: సమస్యలు పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆశా వర్కర్లు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేప ట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, డిసెంబరు 16: సమస్యలు పరిష్క రించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆశా వర్కర్లు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేప ట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక కార్యక్రమాల సందర్భంగా నిర్వహిస్తున్న సర్వేలకు, ఇతర కార్యక్రమాలకు అదనంగా పారితోషికాలు చెల్లిం చాలని, పెండింగ్‌ బిల్లులు ఇవ్వాలని, ఫిక్స్‌ వేతనం పదివేలకు తగ్గకుండా నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. లెప్రసీ సర్వేకు అదనంగా డబ్బులు చెల్లించాలని తదితర డిమాండ్లతో కూడిన వితిన పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు లోకేష్‌, శ్రీనివాస్‌, ఆశా వర్కర్ల సంఘం నాయకులు పద్మ, స్వరూప, భారతి, రాజేశ్వరి, ఇంద్ర, అనిత, శోభ, రత్తుబాయి, భాగ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T22:14:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising