ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పథకాలను ప్రచారం చేయాలి

ABN, First Publish Date - 2022-06-04T06:39:08+05:30

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్త్రృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, దళితబందు, ఇతర సంక్షేమ పథకాల పై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రూపొందించిన పాటల సీడీని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ

పాటల సీడీని ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, జూన్‌ 3: ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్త్రృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, దళితబందు, ఇతర సంక్షేమ పథకాల పై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రూపొందించిన పాటల సీడీని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్త్రృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రచారం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, దళితబందు, హారితహారం, రైతుబంధు, కల్యాణలక్ష్మి, శానిటేషన్‌, వివిధ ప్రభుత్వ సంక్షేమ, ఇతర ప్రచార కార్యక్రమాలు గురించి జిల్లా పౌరసంబంధాల అఽదికారిని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. ఇందులో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్‌.భీమ్‌కుమార్‌, సహాయ పౌర సంబంధాల అధికారి విష్నువర్ధన్‌, సాంస్కృతిక సారధి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-04T06:39:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising