ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గురుకులాల అభివృద్ధి

ABN, First Publish Date - 2022-08-05T04:17:31+05:30

టీఆర్‌ఎస్‌ హయాంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

సిర్పూర్‌(టి), ఆగస్టు 4: టీఆర్‌ఎస్‌ హయాంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఇంటిగ్రేటెడ్‌ వసతిగృహం ఉన్న కాగజ్‌నగర్‌ గురు కులంలో ఇటీవల ప్రభుత్వం జూనియర్‌ కళాశాలను మంజూరు చేయడంతో తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళాశాలకు మరో నాలుగు అదనపుగదులు కావాలని ప్రిన్సిపాల్‌ కోరారని వాటిని కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సాంఘిక సంక్షేమ గురుకులాల రీజనల్‌ డైరెక్టర్‌ స్వరూపారాణి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవులజిల్లా నుంచి చదువుల జిల్లాగా మారాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించారు.

Updated Date - 2022-08-05T04:17:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising