ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండవరోజు ఘనంగా సాగిన దత్తజయంతి వేడుకలు

ABN, First Publish Date - 2022-12-07T01:48:08+05:30

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిరామన్న సాయిబాబా ఆలయంలో దత్తజయంతి వేడుకలు ఘనంగా జరుపుకు న్నారు.

పల్లకి శోభాయాత్రలో.. వైభవంగా సాయిపల్లకి ఊరేగింపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ చైన్‌గేట్‌, డిసెంబరు 6 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గండిరామన్న సాయిబాబా ఆలయంలో దత్తజయంతి వేడుకలు ఘనంగా జరుపుకు న్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయిపల్లకి ఊరేగింపు కార్య క్రమం వైభవంగా జరిగింది. పట్టణ పురవీధుల గుండా సాగిన పల్లకి శోభ యాత్రలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని మంగళహారతులతో ప్రత్యేక పూజలు చేశారు. సాయినాథుని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ సింగిల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ లక్కడి జగన్మోహన్‌రెడ్డి మా ట్లాడుతూ... బుధవారం జరిగే దత్త జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సాయిదీక్ష సేవా సమితి సభ్యులు పూదరి నరహరి, రామ్‌రెడ్డి సాయిభక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:48:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising