ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధిని చూడలేకనే విమర్శలు

ABN, First Publish Date - 2022-12-31T22:49:32+05:30

బెల్లంపల్లిలో జరుగుతున్న అభివృద్ధి, బీఆర్‌ఎస్‌ పార్టీకి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయ కులు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై విమర్శలు చేస్తున్నారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌లు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెల్లంపల్లి, డిసెంబరు 31: బెల్లంపల్లిలో జరుగుతున్న అభివృద్ధి, బీఆర్‌ఎస్‌ పార్టీకి వస్తున్న స్పందనను చూసి ఓర్వలేకనే బీజేపీ నాయ కులు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై విమర్శలు చేస్తున్నారని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ సుదర్శన్‌లు పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గత ఎన్నికల్లో డిపా జిట్‌ రాని వ్యక్తులు సైతం మంత్రి, ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేస్తున్నా రన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం వంద పడకల ఆసుపత్రి, డయాలసిస్‌ సెంటర్‌ బెల్లంపల్లిలో ప్రారంభించామన్నారు. బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

Updated Date - 2022-12-31T22:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising