ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీకాతోనే కరోనా నియంత్రణ సాధ్యం

ABN, First Publish Date - 2022-01-28T05:41:28+05:30

అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా వేయించుకుంటేనే కరోనాను నియంత్రించగలమని డీఎంహెచ్‌ వో కొమురం బాలు అన్నారు.

ప్రికాషన్స్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న డీఎంహెచ్‌వో కొమురం బాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఎంహెచ్‌వో కొమురం బాలు

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 27 : అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ టీకా వేయించుకుంటేనే కరోనాను నియంత్రించగలమని  డీఎంహెచ్‌ వో కొమురం బాలు అన్నారు.  జిల్లాకేంద్రంలోని చున్నంబట్టివాడ, పాత మంచిర్యాల, రంగంపేటలలో రెండో డోసు, ప్రికాషనరీ డోస్‌ ప్రక్రియను గురువారం ఆయన పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో డోసు వంద శాతం పూర్తి చేసేందుకు, బూస్టర్‌ ప్రికాషనరీ డోస్‌ విజయవంతంగా వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రత్యేక టీం సభ్యులతో 16  మంది ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ, ఆర్‌పీలు, 14 బృందాలతో ప్రజలకు టీకా వేసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్‌కు సహకరించాలన్నారు.  కార్యక్రమంలో జిల్లా కొవిడ్‌ సర్వేలెన్స్‌ అధికారి బాలాజీ, మెడికల్‌ ఆఫీసర్‌ రమేష్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌, సబ్‌ యూనిట్‌ అధికారి నాందేవ్‌, సూపర్‌ వైజర్‌ అపర్ణ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T05:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising