ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

థామస్‌ కప్‌ విజయోత్సవాలు

ABN, First Publish Date - 2022-05-18T03:45:56+05:30

బ్యాంకాక్‌లో నిర్వహించిన థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో భారత జట్టు విజయం సాధించడంపై జిల్లా కేంద్రంలో మంగళవారం విజయో త్సవం నిర్వహించారు. మంచిర్యాల క్లబ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బ్యాడ్మిం టన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు కలెక్టర్‌ భారతి హోళి కేరీ హాజరై క్రీడాకారులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్‌ భారతి హోళికేరీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, మే 17 : బ్యాంకాక్‌లో నిర్వహించిన థామస్‌ కప్‌ బ్యాడ్మింటన్‌ పోటీల్లో భారత జట్టు విజయం సాధించడంపై జిల్లా కేంద్రంలో మంగళవారం విజయో త్సవం నిర్వహించారు. మంచిర్యాల క్లబ్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బ్యాడ్మిం టన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు  కలెక్టర్‌ భారతి హోళి కేరీ హాజరై క్రీడాకారులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత ప్లేయర్స్‌ ప్రతిభ కనబరుస్తూ చారిత్రాత్మక విజయం సాధించారన్నారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌ రెడ్డి, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ ముకేష్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి సుధాక ర్‌, ఉపాధ్యక్షులు మీనారెడ్డి, వాసు, సత్యపాల్‌రెడ్డి, రాజలింగం పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T03:45:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising