ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాల్వపుష్కరిణిలో చక్రతీర్థం పూజలు

ABN, First Publish Date - 2022-05-21T06:44:32+05:30

భక్తుల ఇలవేల్పు కాల్వ లక్ష్మినరసింహస్వామి వారికి శుక్రవారం చక్రతీర్థ పూజలు నిర్వహించారు.

చక్రతీర్థం పూజలు చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిలావర్‌పూర్‌, మే 20 : భక్తుల ఇలవేల్పు కాల్వ లక్ష్మినరసింహస్వామి వారికి శుక్రవారం చక్రతీర్థ పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మి నరసింహస్వామివారికి అష్టముఖి కోనేరులో నాగవెల్లి స్నానం చేయించారు. అంతకుముందు నిత్యార్చన, శేష హోమం, పూర్హాహుతి, బలిహరణం పూజలు నిర్వహించారు. చక్రతీర్థం పూజల్లో భక్తులు భారీఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2022-05-21T06:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising