ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాధ్యతలు చేపట్టిన చాహత్‌ బాజ్‌పాయ్‌

ABN, First Publish Date - 2022-06-14T04:09:30+05:30

జిల్లా అదనపు కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పేయ్‌ సోమవారం బాధ్యతలు చేప ట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అంద జేశారు.

కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌కు పుష్పగుచ్చం అందజేస్తున్న అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌, జూన్‌ 13: జిల్లా అదనపు కలెక్టర్‌గా చాహత్‌ బాజ్‌పేయ్‌ సోమవారం బాధ్యతలు చేప ట్టారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అంద జేశారు.

జోడేఘాట్‌ సందర్శన

కెరమెరి: మండలంలోని జోడేఘాట్‌ను సోమవారం ఆసిఫాబాద్‌ అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌ సందర్శించారు. ఈ సందర్భంగా కుమరంభీం విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనం తరం మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా మరిన్ని మొక్కలు నాటి పర్యాటకపరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే శివగూడ, కోలాంగూడ గ్రామాల్లో నిర్మిస్తున్న మోడల్‌ ఇళ్లను పరిశీలించారు.

Updated Date - 2022-06-14T04:09:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising