ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా హోలీ సంబరాలు

ABN, First Publish Date - 2022-03-18T04:04:37+05:30

జిల్లాలోని పలు చోట్ల గురురువారం గురువారం హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు

బెజ్జూరులో రంగులు చల్లుకుంటున్న చిన్నారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దహెగాం/బెజ్జూరు/సిర్పూర్‌(యూ), మార్చి 17: జిల్లాలోని పలు చోట్ల గురురువారం  గురువారం హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. దహెగాం మండల కేంద్రంలో చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.  బెజ్జూరు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కామదహనం చేశారు. సిర్పూర్‌(యూ) మండలంలోని ఆయా గ్రామాల్లో కాముడి దహనాన్ని ప్రజలు ఘనంగా నిర్వహించారు. గిరిజన గ్రామల్లో మాతరి, మాతరల్‌(దేవతలు) లకు ఆదివాసీలు తమ సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్ర మంలో గ్రామ దేవరి వేడ్మ భరత్‌, పటేల్‌ ఆత్రం ఆనందరావు, కనక శ్యాంరావు, కనన నాగోరావు, తోడసం యదవ్‌రావు, మడావి ధర్ము, కోట్నా పాండురంగ్‌, ఆత్రం సన్మాన్‌రావు, కనక భీంరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-18T04:04:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising