ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాటిన మొక్కలను సంరక్షించుకోవాలి

ABN, First Publish Date - 2022-06-30T07:03:38+05:30

నాటిన మొక్కలను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని డీఆర్‌డీవో పీడీ విజయలక్ష్మి అన్నారు.

పనులను పరిశీలిస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోన్‌, జూన్‌ 29 : నాటిన మొక్కలను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని డీఆర్‌డీవో పీడీ విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండలంలోని కడ్తాల్‌ గ్రామ సమీపంలోని జాతీయ రహదారికి ఇరు వైపులా మొక్కలు నాటేందుకు చేపడుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హరితహారంలో భాగంగా మొక్కలు నాటుటకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి మొక్కను సంరక్షించే విధంగా ట్రీ గార్డులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జీవన్‌ రెడ్డి, ఈజీఎస్‌ ఏపీఎం మంజుల, తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-06-30T07:03:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising