ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారంలో శ్రద్ధ చూపాలి

ABN, First Publish Date - 2022-01-25T04:16:34+05:30

సమస్యల పరిష్కా రంలో ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు.

వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఆసిఫాబాద్‌, జనవరి 24: సమస్యల పరిష్కా రంలో ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు సమస్యలు పరిష్కారం కోసం అధికారుల వద్దకు వస్తారని అటువంటి వారికి స్వాంతన కలిగించేదిగా అధికా రుల నిర్ణయాలు ఉండాలన్నారు. ప్రజావాణికి ఫిర్యా దులు రాకుండా ఉండాలంటే మండల స్థాయిలో అధి కారులు ఫిర్యాదులు అక్కడికక్కడే పరిష్కరించా లని అన్నారు. అనంతరం వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించి తక్షణమే పరిష్కరిం చాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Updated Date - 2022-01-25T04:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising