ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాలిపోయిన పెళ్లి సామగ్రి

ABN, First Publish Date - 2022-05-24T06:14:22+05:30

మండలంలోని గుర్రాల తండా గ్రామంలో ఆదివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దెబ్బయి వేల రూపాయల విలువైన పెండ్లి సామగ్రి దగ్ధం అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి పూట ఈదురు గాలులకు ఇంటి ముందున్న విద్యుత్‌ తీగలు రాపిడికి గురికావడంతో చెలరేగిన నిప్పురవ్వలు ఇంటి ముందు వేసి ఉన్న టెంటుపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టెంటు దగ్ధం కాగా టెంటు కింద ఉన్న పెండ్లిలో ఇచ్చిన సామగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. వెంటనే ఇంటి చుట్టు పక్కల వారు మంటలను అదుపు చేశారు. లేకుంటే ఇండ్లకు మంటలు అంటుకుని పెద్ద ప్రమాదం జరిగేదని గ్రామస్థులు వాపోయారు. పెండ్లి అయిన రెండు రోజులకు అగ్ని ప్రమాదం జరిగి పెండ్లి సామాగ్రి దగ్ధం కావడంతో ఆవేదనకు గురవుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బోథ్‌, మే23: మండలంలోని గుర్రాల తండా గ్రామంలో ఆదివారం రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో దెబ్బయి వేల రూపాయల విలువైన పెండ్లి సామగ్రి దగ్ధం అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాత్రి పూట ఈదురు గాలులకు ఇంటి ముందున్న విద్యుత్‌ తీగలు రాపిడికి గురికావడంతో చెలరేగిన నిప్పురవ్వలు ఇంటి ముందు వేసి ఉన్న టెంటుపై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో టెంటు దగ్ధం కాగా టెంటు కింద ఉన్న పెండ్లిలో ఇచ్చిన సామగ్రి మొత్తం కాలి బూడిదయ్యాయి. వెంటనే ఇంటి చుట్టు పక్కల వారు మంటలను అదుపు చేశారు. లేకుంటే ఇండ్లకు మంటలు అంటుకుని పెద్ద ప్రమాదం జరిగేదని గ్రామస్థులు వాపోయారు. పెండ్లి అయిన రెండు రోజులకు అగ్ని ప్రమాదం జరిగి పెండ్లి సామాగ్రి దగ్ధం కావడంతో ఆవేదనకు గురవుతున్నారు.


Updated Date - 2022-05-24T06:14:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising