ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలి

ABN, First Publish Date - 2022-08-05T04:06:48+05:30

ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీసీపీ అఖిల్‌ మహజన్‌ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అధిక మరణాలు హెల్మెట్‌ ధరించకపోవడం వల్లనే సంభవిస్తున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, రోడ్డు భద్రత నియమాల ను తప్పనిసరిగా పాటించాలన్నారు.

బైక్‌ ర్యాలీ ప్రారంభిస్తున్న డీసీపీ అఖిల్‌ మహజన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీసీ, ఆగస్టు 4: ట్రాఫిక్‌ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం పట్టణంలో హెల్మెట్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డీసీపీ అఖిల్‌ మహజన్‌ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అధిక మరణాలు హెల్మెట్‌ ధరించకపోవడం వల్లనే సంభవిస్తున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, రోడ్డు భద్రత నియమాల ను తప్పనిసరిగా పాటించాలన్నారు. రామగుండం ట్రాఫిక్‌ ఏసీపీ బాలరాజు, పట్టణ  సీఐ నారాయణనాయక్‌, ట్రాఫిక్‌ ఎస్సై నరేష్‌కుమార్‌, ఎస్సైలు విజయ్‌, సురేందర్‌, ఏఎస్సై శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.  

ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని 

భీమిని: ట్రాఫిక్‌ నియమాలను ప్రతీ ఒక్కరు పాటించాలని ఎస్‌ఐ  వెంకటేష్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో అవ గాహన ర్యాలీ నిర్వహించారు. ట్రాఫిక్‌ నియమాలు పాటించండి ప్రమాదాలను అరికట్టండి అంటూ ప్లకార్డులు చేత పట్టుకుని విద్యార్థులు నినాదాలు చేశారు.  ఎస్‌ఐ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలన్నారు. అతి వేగంగా, మద్యం సేవిం చి వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు. మానవ హారం నిర్వహించారు.   

Updated Date - 2022-08-05T04:06:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising