ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగదు రహిత లావాదేవీలపై అవగాహన

ABN, First Publish Date - 2022-01-18T04:13:57+05:30

తెలం గాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ శివకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని గంగాపర్‌ గ్రామంలో కళాజాతా బృందంతో నగదు రహిత లావాదేవీలపై గ్రామస్థులకు అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్‌ మాట్లాడుతూ ప్రతి రైతు, యువ కులు బీమా పథకాలను సద్విని యోగం చేసుకోవాలన్నారు.

చింతలమానేపల్లిలో అవగాహన కల్పిస్తున్న మేనేజర్‌ శివకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, జనవరి 17: తెలం గాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ శివకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని గంగాపర్‌ గ్రామంలో కళాజాతా బృందంతో నగదు రహిత లావాదేవీలపై గ్రామస్థులకు అవ గాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్‌ మాట్లాడుతూ ప్రతి రైతు, యువ కులు బీమా పథకాలను సద్విని యోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ ఆఫీసర్‌ రాజశేఖర్‌, కళాజాత బృందం సభ్యులు వెంకటేష్‌, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కౌటాల: మండలంలోని కన్నెపల్లి గ్రామంలో సోమవారం టీజీబ్యాంకు మేనేజర్‌ ఐలేష్‌ గ్రామస్థులకు ఆర్థికఅక్షరాస్యతపై అవగాహన కల్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎం జేజేబీవై, పీఎంఎస్‌బీవై, ఏపీవై పథకాల గురించి వివరించారు. మహిళలు, రైతులు తీసుకున్న రుణా లను సకాలంలో చెల్లించాలన్నారు. సమావేశంలో సర్పంచ్‌ రమేష్‌, ఐకేపీ సిబ్బంది, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T04:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising