ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆశ్రమ పాఠశాల తనిఖీ

ABN, First Publish Date - 2022-12-31T23:17:30+05:30

మండలంలోని తోషం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను శనివారం ఐటీడీఏ డీడీ దిలీప్‌కుమార్‌ తనిఖీ నిర్వ హించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుడిహత్నూర్‌, డిసెంబరు31: మండలంలోని తోషం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను శనివారం ఐటీడీఏ డీడీ దిలీప్‌కుమార్‌ తనిఖీ నిర్వ హించారు. పరిసర ప్రాంతాలతో పాటు ఉపాధ్యాయ విద్యార్థుల హాజరుశాతం, రికార్డులను, వంటశాలను పరిశీలించారు. అక్షరజ్యోతి కార్యక్రమాన్ని పకడ్బం దీగా చేపట్టాలన్నారు. బోధన, వసతి, భోజనం పట్ల విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదవాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. ఆయన వెంట హెచ్‌ఎం కనక అభిమాన్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-12-31T23:17:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising