ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పనిఒత్తిడి వల్లే ఆశా కార్యకర్త మృతి

ABN, First Publish Date - 2022-10-28T01:24:56+05:30

అధికారుల ఒత్తిడి పని భారం వల్లనే బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఆశాకార్యకర్త లావణ్య మృతి చెందిందని ఆరో పిస్తూ గురువారం సాయంత్రం ఆశాకార్యకర్తలు ఆందోళన చేశారు.

డీఎం అండ్‌ హెచ్‌వో కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఆశా కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మల్‌ అర్బన్‌, అక్టోబరు 27 : అధికారుల ఒత్తిడి పని భారం వల్లనే బాసర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఆశాకార్యకర్త లావణ్య మృతి చెందిందని ఆరో పిస్తూ గురువారం సాయంత్రం ఆశాకార్యకర్తలు ఆందోళన చేశారు. నిర్మల్‌ డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ముథోల్‌ మండలంలోని వడ్తాల్‌ గ్రామ ఆశా కార్యకర్త విధులు నిర్వహిస్తున్న సమయం లోనే వాంతులు చేసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిందని తెలిపారు. నిజామాబాద్‌ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించే సమయంలోనే ఆమె మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-10-28T01:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising