ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీహెచ్‌సీలో ఆరోగ్యశ్రీ సేవలు

ABN, First Publish Date - 2022-05-24T05:10:17+05:30

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జూన్‌ 2వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అమలవుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో సుబ్బారాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, మే 23: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జూన్‌ 2వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అమలవుతాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుబ్బారాయుడు పేర్కొన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  కార్యా లయంలో వైద్యాధికారులు, డాటా ఎంట్రీ ఆపరేటర్‌లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 53 రకాల వ్యాధులకు సేవలు అందిస్తామన్నారు. ఇందుకు అన్ని ఏర్పాటు చేశామన్నారు. రోగులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో ఫయాజ్‌ఖాన్‌, ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్‌ రాపెల్లి సత్యనారాయణ, డీఈఎంవో బుక్కా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-24T05:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising