ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీవర్‌ సర్వేకు ప్రజలందరూ సహకరించాలి

ABN, First Publish Date - 2022-01-25T03:50:31+05:30

ఫీవర్‌ సర్వేకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొమురం బాలు అన్నారు. సోమవారం గుడిపేటలో జరుగుతున్న ఇంటింటి ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లను సర్వే చేశారని, ఎంత మందికి మెడికల్‌ కిట్‌లు అందజేశారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

గుడిపేటలో ఫీవర్‌ సర్వేను పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజీపూర్‌, జనవరి 24: ఫీవర్‌ సర్వేకు ప్రజలు సహకరించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కొమురం బాలు అన్నారు. సోమవారం గుడిపేటలో జరుగుతున్న ఇంటింటి ఫీవర్‌ సర్వేను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లను సర్వే చేశారని, ఎంత మందికి మెడికల్‌ కిట్‌లు అందజేశారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ వంద ఇండ్లకు తగ్గకుండా రోజు సర్వే నిర్వహించాలని సూచించారు. జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలున్న వారికి మెడికల్‌ కిట్‌లను పంపిణీ చేయాలని సూచిం చారు.  సర్వేకు వచ్చే సిబ్బందికి ప్రతీ ఒక్కరు సహక రించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,  మాస్కులను ధరించాలన్నారు. మాస్‌ మీడియా అధికా రి బుక్కా వెంకటేశ్వర్లు,  సర్పంచు లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి హరిత, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-25T03:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising