ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులందరూ ఈకేవైసీ చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-05-21T03:36:27+05:30

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా ప్రతీ రైతు ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన అన్నారు. శుక్రవా రం రాంపూర్‌, భీమిని, కేస్లాపూర్‌ గ్రామాల్లోని రైతువేదికల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. రైతులు పచ్చిరొట్ట ఎరువులు తప్పనిసరిగా వాడాలని, లైసెన్స్‌ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు దగ్గర ఉంచుకోవాలన్నారు.

భీమిని రైతువేదిక వద్ద మాట్లాడుతున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమిని, మే 20 : పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో భాగంగా ప్రతీ రైతు ఈకేవైసీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి కల్పన అన్నారు. శుక్రవా రం రాంపూర్‌, భీమిని, కేస్లాపూర్‌ గ్రామాల్లోని రైతువేదికల వద్ద ఏర్పాటు చేసిన సమావేశాల్లో మాట్లాడారు. రైతులు పచ్చిరొట్ట ఎరువులు తప్పనిసరిగా వాడాలని, లైసెన్స్‌ కలిగిన డీలర్ల వద్ద మాత్రమే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి బిల్లులు దగ్గర ఉంచుకోవాలన్నారు. వానాకాలంలో పత్తి, కంది పంటల సాగును పెంచాలని సూచించారు. మండల కేంద్రంలోని నరేష్‌ ఫెర్టిలైజర్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో స్టాక్‌ బుక్‌ రికార్డులు సక్రమంగా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులు, విత్తనాలు అమ్మినట్లయి తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏడీఏ ఇంతియాజ్‌హైమ్మద్‌, ఏఓ టెక్ని కల్‌ శ్రీనివాస్‌, ఏఈఓలు అఫ్రోజ్‌, మనీషా, సర్పంచు ఎల్లాగౌడ్‌  పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T03:36:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising