ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదివాసుల ఆకాడి పేన్‌ స్థల పరిశీలన

ABN, First Publish Date - 2022-07-03T03:40:53+05:30

అనాది నుంచి ఆదివా సులు సాగుచేస్తున్న ఆకాడిపేన్‌, పశువులను పూజిం చే పవిత్రస్థలాన్ని జిల్లా పేసా కోఆర్డినేటర్‌ ఆర్క వసంత్‌రావ్‌ శనివారం పరిశీలించారు.

ఆకాడిపేన్‌ స్థలాన్ని పరిశీలిస్తున్న ఆర్క వసంత్‌రావ్‌, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిర్పూర్‌(యూ), జూలై 2: అనాది నుంచి ఆదివా సులు సాగుచేస్తున్న ఆకాడిపేన్‌, పశువులను పూజిం చే పవిత్రస్థలాన్ని జిల్లా పేసా కోఆర్డినేటర్‌ ఆర్క వసంత్‌రావ్‌ శనివారం పరిశీలించారు. ఆకాడిపేన్‌ పవిత్రస్థలాన్ని గిరిజనేతరులు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని ఇటీవల సిర్పూర్‌(యూ) గ్రామస్థులు ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేశారు. అధికారులు స్థలం కబ్బాకు పరోక్షంగా సహకరిస్తున్నారని పీవోకు వివరిం చారు. ఈ విషయమై సమగ్ర విచారణ జరపాలని పీవో వరుణ్‌రెడ్డి పేసా కోఆర్డినేటర్‌ వసంత్‌రావును ఆదేశించడంతో ఆయన ఈమేరకు విచారణ జరి పారు. తుదినివేదికను ఉట్నూరుఐటీడీఏ కార్యాల యానికి అందజేస్తామని వసంత్‌రావ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-07-03T03:40:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising