ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిడ్స్‌ నివారణకు అంతా భాగస్వామ్యులు కావాలి: డీఎంహెచ్‌వో

ABN, First Publish Date - 2022-05-16T04:22:31+05:30

ఎయిడ్స్‌ నివారణకు అంతా భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్‌ నాయక్‌ అన్నారు.

కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆసిఫాబాద్‌ రూరల్‌, మే 15: ఎయిడ్స్‌ నివారణకు అంతా భాగస్వామ్యులు కావాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్‌ నాయక్‌ అన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్‌ కొవ్వొత్తుల దినోత్సవం ఆదివారం ఆసిఫాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు1,77,859 మందికి ఎయిడ్స్‌ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఇందులో 723మందికి ఎయిడ్స్‌ సోకినట్టు తేలిం దన్నారు. ఇందులో 161మంది చనిపోయినట్టు తెలిపారు. కార్యక్రమంలో టీసాక్స్‌ యూత్‌ కోఆర్డినేటర్‌ గందె రమేష్‌, సతీష్‌, హరీష్‌, చేతన స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్‌ సతీష్‌, శ్రీసాయి మహిళా మండలి ప్రాజెక్టు మేనేజర్‌ సునీల్‌, ఔట్‌రీచ్‌ వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T04:22:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising