ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్టీ హోదా సాధించడమే ఏకైక లక్ష్యం: మాలిసంఘం నాయకులు

ABN, First Publish Date - 2022-10-18T03:31:10+05:30

ఎస్టీ హోదా సాధనే ఏకైక లక్ష్యమని మాలిసంఘం మండలాధ్యక్షుడు బాబురావు అన్నారు. సోమవారం మండలంలోని డబ్బా, బారెగూడ గ్రామాల్లో మాలిసంఘం ఆధ్వర్యంలో జెండాపండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్టీ హోదాసాధనే ఏకైక లక్ష్యంగా అందరం ఏకతాటిపై ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, బాపురావు, శ్రీనివాస్‌, బాపురావు, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.

దహెగాం మండలంలో జెండాను విష్కరిస్తున్న మాలి కులస్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతలమానేపల్లి, అక్టోబరు 17: ఎస్టీ హోదా సాధనే ఏకైక లక్ష్యమని మాలిసంఘం మండలాధ్యక్షుడు బాబురావు అన్నారు. సోమవారం మండలంలోని డబ్బా, బారెగూడ గ్రామాల్లో మాలిసంఘం ఆధ్వర్యంలో జెండాపండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్టీ హోదాసాధనే ఏకైక లక్ష్యంగా అందరం ఏకతాటిపై ఉండాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, బాపురావు, శ్రీనివాస్‌, బాపురావు, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

దహెగాం: మండలంలోని ఇట్యాలలో సోమవారం మాలికులస్తులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు నగేష్‌ మాట్లాడుతూ మాలీకులస్తులను ఎస్టీజాబితాలో చేర్పించాలన్నారు. సర్పంచ్‌ మురారి, సభ్యులు తిరుపతి, భీమయ్య పాల్గొన్నారు.

కౌటాల: మండలంలోని కన్నెపల్లి గ్రామంలో సోమవారం ఉదయం సర్పంచ్‌ మోర్లెరమేష్‌ ఆధ్వర్యంలో నాయకులు మాలిసంఘం జెండాను ఆవిష్క రించారు. మాలీలంతా ఐక్యమత్యంగా ఉండాలని పిలుపుని చ్చారు. మహాత్మజ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే చిత్రప టాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు నగేష్‌, గంగారాం, మోర్లె గంగారాం, రామన్న, సంతోష్‌, శ్రీనివాస్‌, శంకర్‌, రమేష్‌ పాల్గొన్నారు.

కెరమెరి: మండలంలోని గోయగాం, నీమ్‌గూడ గ్రామాల్లో సోమవారం మాలి సంఘం జెండాను పటేల్‌ ఆదేశంకర్‌ ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలి కులస్తులు తమహక్కుల సాధనకోసం సంఘటితంగా ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పోశెట్టి, సోనాజీ మహారాజ్‌, లక్ష్మణ్‌, బాపూజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T03:31:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising