ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు సంక్షేమానికి పెద్దపీట

ABN, First Publish Date - 2022-06-29T04:09:53+05:30

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నా రు. మంగళవారం నెల్కివెంకటాపూర్‌లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.

నెల్కివెంకటాపూర్‌లో రచ్చబండ సమావేశంలో మాట్లాడుతున్న సురేఖ.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండేపల్లి, జూన్‌ 28: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖప్రేంసాగర్‌రావు అన్నా రు. మంగళవారం నెల్కివెంకటాపూర్‌లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఒకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.  ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయ అను సంధానం, పంట బీమా, వరికి క్వింటాల్‌కు రూ.2500 చెల్లిస్తామన్నారు. జడ్పీటీసీ నాగరాణిత్రిమూర్తి, పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేష్‌, జిల్లా మహిళా అధ్య క్షురాలు పెంట రజిత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-06-29T04:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising