ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుక్కల దాడిలో 25 గొర్రెల మృతి

ABN, First Publish Date - 2022-06-29T04:36:56+05:30

కుచ్లాపూర్‌ గ్రామ వాసి ము క్కెర రమేష్‌కు చెందిన గొర్రెల మందపై మంగళవారం కుక్కలు దాడి చేయడంతో 25 గొర్రెలు మృతి చెందగా 10 గొర్రెలు గాయపడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. పశువుల పాకలో 80 గొర్రెలు ఎప్పటిలాగే ఉండగా మంగళవారం ఉదయం కుక్కలు ప్రవేశించి మందపై దాడి చేశా యి. 25 పెద్ద గొర్రెలు మృతి చెందాయని, 10 గొర్రెలు గాయపడ్డాయని తెలిపారు. వీటి విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని, తనకు న్యాయం చేయాలని కోరారు. మండ ల పశువైద్యాధికారి దూద్‌రాం రాథోడ్‌ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ గొర్రెలకు చికిత్స నిర్వహించారు. చనిపోయిన గొర్రెలకు పంచనామ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలమడుగు, జూన్‌ 28: కుచ్లాపూర్‌ గ్రామ వాసి ము క్కెర రమేష్‌కు చెందిన గొర్రెల మందపై మంగళవారం కుక్కలు దాడి చేయడంతో 25 గొర్రెలు మృతి చెందగా 10 గొర్రెలు గాయపడ్డాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. పశువుల పాకలో 80 గొర్రెలు ఎప్పటిలాగే ఉండగా మంగళవారం ఉదయం కుక్కలు ప్రవేశించి మందపై దాడి చేశా యి. 25 పెద్ద గొర్రెలు మృతి చెందాయని, 10 గొర్రెలు గాయపడ్డాయని తెలిపారు. వీటి విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని, తనకు న్యాయం చేయాలని కోరారు. మండ ల పశువైద్యాధికారి దూద్‌రాం రాథోడ్‌ సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ గొర్రెలకు చికిత్స నిర్వహించారు. చనిపోయిన గొర్రెలకు పంచనామ నిర్వహించారు. 


Updated Date - 2022-06-29T04:36:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising