ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 16 కరోనా కేసులు

ABN, First Publish Date - 2022-01-15T06:42:46+05:30

జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 16 మందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 14: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్‌సీల పరిధిలో శుక్రవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో 16 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపా రు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆక్టీవ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని, కరోనా నియమ నిబంధనలు తప్పక పాటించాలని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Updated Date - 2022-01-15T06:42:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising