ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దిలావర్‌పూర్‌లో కూలిన 13ఇళ్లు

ABN, First Publish Date - 2022-07-14T06:30:21+05:30

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మండలంలో తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది.

దిలావర్‌పూర్‌ మాల చెరువుకు గండి పడిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దిలావర్‌పూర్‌, జూలై 13 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మండలంలో తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది. వరదనీటితో పం ట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోకి వరదనీరు చేరుతోంది. దిలావర్‌పూర్‌, కదిలి, న్యూలోలం గ్రామాల్లో ఇళ్లల్లోకి వరదనీరు చేరుతుండడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మండలంలో కదిలి, మాడెగాం, దిలావర్‌పూర్‌లలో వర్షం ధాటికి 13 ఇళ్లు నేలమట్టమయ్యాయి. బాధితులను అధికా రులు సురక్షిత ప్రాంతాల్లో తాత్కాలిక ఆవాసం కల్పించారు. ఊ హించినట్లుగానే దిలావర్‌పూర్‌ బ్రాహ్మణ చెరువుకు గండి పడి ంది. నీరంతా వృథాగా పోతూ పంట పొలాలను ముంచెత్తుతో ంది. దిలావర్‌పూర్‌ - గుండంపల్లి తారు రోడ్డు వరదనీటి తాకిడికి కొట్టుకు పోయింది. లింగోజీ చెరువు నుంచి భారీగా వస్తున్న వర ద నీటితో సుమారు రెండు వేల ఎకరాల్లో పంట పొలాలు చెరు వులను తలపిస్తున్నాయి. 

Updated Date - 2022-07-14T06:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising