ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో 123 కరోనా కేసుల నమోదు

ABN, First Publish Date - 2022-01-23T05:48:36+05:30

జిల్లా వ్యాప్తంగా శనివారం 123 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 2243 మందికి పరీక్షలు నిర్వహించగా 123 మందికి పాజిటివ్‌ వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆదిలాబాద్‌ టౌన్‌, జనవరి 22 : జిల్లా వ్యాప్తంగా శనివారం 123 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 2243 మందికి పరీక్షలు నిర్వహించగా 123 మందికి పాజిటివ్‌ వచ్చింది. మరో 117 మందికి సంబంధించి పెండింగ్‌లో ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. 544 మంది అనుమానితులు ఉండగా 535 మంది హోం ఐసోలేషన్‌కు పంపినట్లు తెలిపారు.  2003 మందికి నెగిటివ్‌ వచ్చిందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Updated Date - 2022-01-23T05:48:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising